ఒక్క సాంగ్ తప్ప షూటింగ్ కంప్లీట్ అయింది

Saturday,July 29,2017 - 06:25 by Z_CLU

మలయాళం లో సూపర్ హిట్టయిన ‘ 2 కంట్రీస్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది సునీల్ 2 కంట్రీస్. ప్రత్శుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఇంకా యొక్క సాంగ్ తెరకెక్కిస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టే అని కన్ఫం చేసింది సినిమా యూనిట్.

అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా అమెరికాలో 32 రోజుల రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మనీషా రాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్  N. శంకర్.  ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్.  ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా బిగిన్ చేసేసిన సినిమా యూనిట్ త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది.