సుమంత్ కొత్త హీరోయిన్

Thursday,April 13,2017 - 06:08 by Z_CLU

సుమంత్ హీరోయిన్ ఫిక్సయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా ఫిక్సయింది. నరుడా డోనరుడా తరువాత మరో డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తో సెట్స్ పైకి రానున్న సుమంత్, ఇక రెగ్యులర్ సినిమాలతో ఎంటర్ టైన్ చేసే పనిలో ఉన్నాడు.

శ్రవణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నాడు.  ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇంకా తక్కిన డీటేల్స్ తెలియాల్సి ఉంది.