సుకుమార్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,April 19,2018 - 12:44 by Z_CLU

‘రంగస్థలం’ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. రామ్ చరణ్ కి కొన్ని సీన్స్ చెప్పడానికి అలాగే ‘రంగస్థలం’ సక్సెస్ గురించి, ప్రీ ప్రొడక్షన్ టైంలో జరిగిన విశేషాలు తెలియజేస్తూ కాసేపు ముచ్చటించాడు సుకుమార్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…