1000 కోట్ల మార్క్ ని ప్రశంసించిన బిగ్గెస్ట్ స్టార్స్

Monday,May 08,2017 - 02:55 by Z_CLU

రిలీజైన క్షణం నుండే బోలెడన్నీ ప్రశంసలను దక్కించుకుంటుంది బాహుబలి 2. దానికి తోడు రీసెంట్ గా క్రాస్ అయిన 1000 కోట్ల మార్క్ వరల్డ్ సినిమా కాన్వాస్ పై తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని సెట్ చేసింది. ఈ విక్టరీ జస్ట్ బాహుబలి & టీమ్ మాత్రమే కాదు టాలీవుడ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు సొంత విజయంగా ఫీల్ అవుతున్నారు. ఈ లిస్టులో  ఇప్పుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయారు.