బాహుబలి-2 ట్రయిలర్ పై స్టార్ ట్వీట్స్

Thursday,March 16,2017 - 04:19 by Z_CLU

బాహుబలి మానియా బిగిన్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి ట్రేలర్ కోసం జస్ట్ ఆడియెన్స్ లోనే కాదు, టాలీవుడ్ స్టార్స్ లోను అంతే క్యూరాసిటీ ఉంది. ట్రేలర్ ఇలా రిలీజయిందో లేదో, అప్పుడే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన బాహుబలి 2  ట్రేలర్ కి ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తుంది.

 

https://twitter.com/AkhilAkkineni8/status/842349929330798593

 

https://twitter.com/harish2you/status/842261239686410240

 

https://twitter.com/khushsundar/status/842240587659018240