'శ్రీనివాస కళ్యాణం' ఫస్ట్ డే కలెక్షన్స్

Saturday,August 11,2018 - 04:17 by Z_CLU

నితిన్ -రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఈ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే… ఫ్యామిలీ ఎమోషన్స్ తో వెడ్డింగ్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా  ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది.   దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వివరాలివే..

 

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ మొదటి రోజు షేర్ 

నైజాం షేర్  : 1.21 కోట్లు

సీడెడ్ షేర్  ..0.34    కోట్లు

ఉత్తరాంధ్ర షేర్  : 0.32 కోట్లు

వెస్ట్ షేర్  : 0.15 కోట్లు 

కృష్ణ షేర్  :   0.16 కోట్లు 

గుంటూరు షేర్  :  0.27 కోట్లు 

నెల్లూరు షేర్  : 0.09 కోట్లు