స్పైడర్ 2 డేస్ కలెక్షన్స్

Saturday,September 30,2017 - 12:12 by Z_CLU

మహేష్ బాబు రిలీజైన ప్రతి సెంటర్ లోను అంతే స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతుంది. రిలీజైన మొదటి రోజే  ఏకంగా 51 కోట్లు గ్రాస్  వసూలు  చేసిన స్పైడర్,  రెండో రోజు 21. 17 కోట్లు వసూలు చేసింది. మహేష్ బాబును డిఫెరెంట్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేసిన ఈ మూవీ ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా మరిన్ని రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో S.J. సూర్య విలన్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. N.V. ప్రసాద్, ఠాగూర్ మధు కలిసి నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి.