Forbes లిస్టులో సౌత్ స్టార్స్

Friday,December 22,2017 - 12:27 by Z_CLU

ప్రెస్టీజియస్ ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి గాను టాప్ 100 స్టార్స్ ఆదాయ వివరాలు వెల్లడించింది. ఈ లిస్టులో స్పోర్ట్స్ స్టార్స్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ని ఎంపిక చేసింది. వారిలో సౌత్ ఇండియన్ సినిమా నుండి S. S. రాజమౌళి 15 వ స్థానాన్ని ఆక్యుపై చేస్తే ప్రభాస్ 22 స్థానంలో నిలిచాడు. ఇలా ఈ టాప్ 100 లిస్టులో నిలిచిన మరి కొంతమంది సౌత్ ఇండియన్ స్టార్స్ ఆదాయ వివరాలు ఇవే…

S.S. రాజమౌళి15 వ స్థానం – ఆదాయం 55కోట్లు

ప్రభాస్22 వ స్థానం – ఆదాయం 36.25 కోట్లు

సూర్య25 వ స్థానం – ఆదాయం 34 కోట్లు

విజయ్31 వ స్థానం– ఆదాయం 29 కోట్లు

రానా దగ్గుబాటి36 వ స్థానం– ఆదాయం 22 కోట్లు

మహేష్  బాబు37 వ స్థానం  – 19.63  ఆదాయం  కోట్లు

జయం రవి –  39 వ స్థానం– ఆదాయం 18 కోట్లు

పవన్  కళ్యాణ్  – 69  వ స్థానం  – ఆదాయం  11.33

మోహన్ లాల్73 వ స్థానం – 11.03 కోట్లు

అల్లు అర్జున్81 వ స్థానం 7. 74 కోట్లు

ఇక ఈ లిస్టులో వరసగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్ టాప్ లో నిలిచారు.