సల్మాన్ బర్త్ డే స్పెషల్ - కొన్ని ఆసక్తికర అంశాలు
Tuesday,December 27,2016 - 04:37 by Z_CLU
ఈరోజు కండలవీరుడు సల్మాన్ ఖాన్, తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బాలీవుడ్ లోనే కాదు.. టోటల్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరుతెచ్చుకున్న ఈ వందకోట్ల హీరో కెరీర్ లో కొన్ని ఆసక్తికర విషయాలు….