శృతి హాసన్ ‘సంఘమిత్ర’ ఫస్ట్ లుక్స్

Thursday,May 18,2017 - 06:30 by Z_CLU

400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘సంఘమిత్ర’ సినిమా కేన్స్ ఫెస్టివల్ లో ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. డైరెక్టర్ C.సుందర్, A.R. రెహ్మాన్ కూడా పాల్గొన్న ఈ అకేషన్ లో ‘సంఘమిత్ర’ మూవీ కి సంబంధించి, అక్కడ జరిగిన ప్రెస్ మీట్ ఇంటర్ నేషనల్ స్టేజ్ పై ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఫిలిం మేకర్స్.

ఆర్య, జయం రవి తో పాటు శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలోని తక్కిన టెక్నీషియన్స్ తో పాటు షెడ్యూల్స్ వాటి డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.