మరోసారి మహేష్ తో

Friday,March 17,2017 - 01:11 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు ఎంతటి ఘానా విజాయ్మ్ సాధించిందో తెలిసిందే.. అయితే లేటెస్ట్ గా మరో సారి ఈ కాంబినేషన్ లో తెరకెక్కునున్న సినిమాలో ఆల్మోస్ట్ శ్రీమంతుడుకి పనిచేసిన టెక్నీషియన్స్ రిపీట్ చేయబోతున్నాడట దర్శకుడు కొరటాల..


ఇప్పటికే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవి ని రిపీట్ చేస్తున్న కొరటాల మరో సారి మహేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నే ఫైనల్ చేయబోతున్నాడట. శ్రీమంతుడులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో మళ్ళీ ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేయాలనీ భావిస్తున్నాడట కొరటాల.. ఇప్పటికే శృతి ని కలిసి కొరటాల కథ కూడా వినిపించాడని, శృతి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేదెప్పుడో చూడాలి…