శర్వానంద్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్

Saturday,January 13,2018 - 10:03 by Z_CLU

సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కనున్న శర్వానంద్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. మ్యాగ్జిమం ఈ మంత్ ఎండ్ లేక నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, ఇప్పటికే సెకండ్ హీరోయిన్ గా నిత్యా మీనన్ ని ఫిక్స్ చేసుకున్నారు.

 

మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పిన సినిమా యూనిట్, శర్వా సరసన కాజల్ అగర్వాల్ ని ప్రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు నిత్యా మీనన్ ప్లేస్ లో కాజల్ నటించే చాన్స్ ఉందని టాక్ వినిపించినా, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్పేస్ ఉన్నట్లు కన్ఫం అయింది.

 

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.  ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.