శర్వానంద్ రాధ సెన్సార్ క్లియరెన్స్

Monday,May 08,2017 - 03:38 by Z_CLU

మే 12 న రిలీజ్ కి రెడీగా ఉన్న శర్వానంద్ ‘రాధ’ సెన్సార్ క్లియర్ అయింది. క్లీన్ U సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఈ వీకెండ్ నుండి థియేటర్స్ లో హంగామా బిగిన్ చేయనుంది. హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే కావాల్సినంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం లో సక్సెస్ అయింది.

రాదన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ ట్యాగ్ ని బ్యాగ్ లో వేసుకుంది. చంద్ర మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తో పాటు అక్ష హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసిన ‘రాధ’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.