'శైలజా రెడ్డి అల్లుడు' నాలుగు రోజుల కలెక్షన్స్

Monday,September 17,2018 - 12:52 by Z_CLU

వినాయక చవితి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. నాగ చైతన్య- మారుతి కాంబినేషన్ లో  ఫ్యామిలీ & మాస్  ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపినింగ్స్ అందుకున్న  మూవీస్ లో ఒకటిగా  నిలిచింది  ‘శైలజారెడ్డి అల్లుడు’.

మూడు రోజుల్లోనే 23 కోట్ల గ్రాస్ సాదించిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళు అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటి చైతు స్టామినా తెలియజేస్తుంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలివి.

 

ఏపీ, నైజాం 4 డేస్ కలెక్షన్ (షేర్)

నైజాం – రూ. 5 . 23 కోట్లు

సీడెడ్ – రూ. 2.36 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 2.6 కోట్లు

ఈస్ట్ – రూ. 1.36 కోట్లు

వెస్ట్ – రూ. 0.83 కోట్లు

గుంటూరు – రూ.1.36 కోట్లు

కృష్ణా – రూ. 0.84 కోట్లు

నెల్లూరు – రూ. 0. 49 కోట్లు