Balayya సరసన Akhil హీరోయిన్

Tuesday,November 10,2020 - 12:33 by Z_CLU

Boyapati Srinu, Balakrishna కాంబినేషన్ లో BB3 గా తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య సరసన మరో బ్యూటీ ని ఫైనల్ చేసి ఎనౌన్స్ చేసారు మేకర్స్. ఇప్పటికే Poorna ఇందులో ఒక హీరోయిన్ గా కనిపించనుండగా తాజాగా మరో కథానాయికగా Sayyeshaa ను తీసుకున్నారు. Akhil సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన సయేశా ఇప్పుడు #BB3లో బాలయ్యతో రొమాన్స్ చేయబోతుంది. ఈ ముంబై భామ త్వరలోనే సినిమా సెట్స్ లో పాల్గొననుంది.

నిజానికి ఈ సినిమాలో మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఒక రోజు షూటింగ్ కూడా చేేశారు. అంతలోనే ఆమెను తప్పించి, ఆ స్థానంలో సాయేషాను తీసుకున్నారు.

Sayesha in Balakrishna Boyapati Movie BB3

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. బాలయ్య , విలన్ శ్రవణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. DWARAKA Creations బ్యానర్ పై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు S Thaman మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇటివలే టీజర్ తో హంగామా చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్స్ లోకి రానుంది.