సమ్మోహనం క్లోజింగ్ కలెక్షన్

Saturday,July 21,2018 - 10:41 by Z_CLU

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్ట్ చేసిన కూల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సమ్మోహనం తెలుగు రాష్ట్రాల్లో తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. సుధీర్ బాబు, అదితిరావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిట్ అయింది. ఏపీ, నైజాంలో కలుపుకొని ఈ సినిమాకు 13 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. అటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 18 కోట్ల 17 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఏపీ, నైజాం క్లోజింగ్ గ్రాస్
నెల్లూరు – రూ. 6.48 కోట్లు
సీడెడ్ – రూ. 1.05 కోట్లు
ఉత్తరాధ్ర – రూ. 1.63 కోట్లు
ఈస్ట్ – రూ. 0.82 కోట్లు
వెస్ట్ – రూ. 0.63 కోట్లు
గుంటూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 1.34 కోట్లు
నెల్లూరు – రూ. 0.53 కోట్లు