Samanyudu - ఈరోజే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Sunday,April 10,2022 - 10:47 by Z_CLU

Samanyudu World television premier today in Zee Telugu

విశాల్ రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘సామాన్యుడు’ ఇప్పుడు బుల్లితెరపై రాబోతుంది. ఇటివలే థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించి మెప్పించిన ఈ సినిమా.. జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. ఈరోజు (ఏప్రిల్ 10న) సాయంత్రం 6 గం.లకు మీ జీ తెలుగు ఛానెల్ లో విశాల్ ‘సామాన్యుడు’ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

Samanyudu-zeetelugu-world-premiere-zeecinemalu

అన్యాయాన్ని ఎదిరించడానికి సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ‘సామాన్యుడు’ సినిమా చూడాల్సిందే. తన కుటుంబాన్ని కాపాడటం కోసం ఓ సామాన్యుడు చేసిన ఓ పోరాటంతో కూడిన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎగ్జైట్ మెంట్ కలిగించే స్క్రీన్ ప్లే రాసుకొని సూపర్బ్ క్రైం డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కించాడు పా.శరవణన్.

విశాల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్. అతడి కెరీర్ లో ఇదొక సూపర్ హిట్ మూవీగా నిలిచింది. విశాల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ‘సామాన్యుడు’ చూసి ఎంజాయ్ చేయండి… డోంట్ మిస్ ఇట్.