సమంత 'యూ టర్న్' ఫస్ట్ డే కలెక్షన్

Friday,September 14,2018 - 03:26 by Z_CLU

సమంత నటించిన ‘యూ టర్న్’ వినాయక చవితి స్పెషల్ గా నిన్న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే… పవన్ కుమార్ డైరెక్షన్ లో కన్నడ ‘యూ టర్న్’ కి రీమేక్ గా  తెరకెక్కిన ఈ సినిమా  పాజిటీవ్ టాక్ తో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ సాధించింది. ఏ.పి & తెలంగాణ రెండు రాష్రాల్లో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుందీ సినిమా.. ‘యూ టర్న్’ మొదటి రోజు కలెక్షన్ వివరాలివే..

నైజాం : 0.35 కోట్లు

సీడెడ్ : 0.10 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.17 కోట్లు

గుంటూరు : 0.14 కోట్లు

ఈస్ట్ : 0.11 కోట్లు

వెస్ట్ : 0.06 కోట్లు

కృష్ణ : 0.14 కోట్లు

నెల్లూరు : 0.03 కోట్లు

ఏ.పి & తెలంగాణ టోటల్ షేర్ : 1.10 కోట్లు