ఒకేసారి ఐదు సినిమాలు

Wednesday,December 21,2016 - 06:47 by Z_CLU

జనతా గ్యారేజ్ తరవాత మళ్ళీ ఇప్పటి దాకా ఇంకో సినిమాతో సెట్స్ పైకి రాని తమన్నా సోషల్ నెట్ వర్క్ ఫ్యాన్స్ తో చాట్ చేసింది. లైవ్ లో ఉన్నంత సేపు ఓపిగ్గా ఫ్యాస్స్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పిన సమంతా నెక్స్ట్ ఇయర్ కోసం ఏకంగా ఐదు సినిమాలకు సంతకం చేసినట్టు చెప్పింది.

అఫోకోర్స్ ఆ ఐదు సినిమాలు జస్ట్ తెలుగులోనేనా తమిళ సినిమాలు కూడా ఉంటాయా అన్న క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఫేవరేట్ డ్యాన్సర్ ఎవరు అన్న క్వశ్చన్ కి ఠక్కున జూనియర్ NTR పేరు చెప్పింది.

ఇప్పటికే డేట్స్ అర్జెస్ట్ అవ్వక మణిరత్నం సినిమాలో నటించే చాన్స్ పోగొట్టుకున్నాను అని చెప్పుకున్న సమంతా, ఫ్యూచర్ లో అలాంటి అవకాశం మళ్ళీ దొరికితే బావుండు అని ఫీలయింది.