సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ఫస్ట్ సాంగ్

Wednesday,May 17,2017 - 06:34 by Z_CLU

సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ సినిమాలోని రేడియో సాంగ్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్ పాడిన ఈ పాట ఇలా సోషల్ మీడియాలో రిలీజైందో లేదో, ఫ్యాన్స్ ఈ పాటని ఫీస్ట్ లా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ దాటేసిన ఈ సాంగ్, ఇప్పుడు సోషల్ మీడియాలో హై ఎండ్ ట్రెండింగ్ ఎలిమెంట్ లా తయారయింది.

1962 లో జరిగిన చైనా ఇండియన్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కబీర్ ఖాన్ డైరెక్టర్. ప్రీతమ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.