సాయి ధరంతేజ్ విన్నర్ ట్రేలర్

Thursday,February 09,2017 - 04:01 by Z_CLU

సినిమా యూనిట్ చేసిన అనౌన్స్ మెంట్ ప్రకారం సాయి ధరం తేజ్ విన్నర్ ట్రేలర్ ఈ రోజు పన్నెండింటికి రిలీజ్ అవ్వాలి. రీజన్స్ పెద్దగా బయటికి రాలేదు కానీ ట్రేలర్ రిలీజ్ ఆగిపోయింది. ఫిబ్రవరి 24 న రిలీజ్ కానున్న ఈ సినిమా గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కింది.

రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్ ఆల్ రెడీ మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న సాంగ్స్, సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.

winner

ఫిబ్రవరి 19 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోనున్న  సినిమా యూనిట్ ట్రేలర్ కి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి,  ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.