సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ ఫస్ట్ లుక్

Monday,January 22,2018 - 06:32 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ ఫస్ట్ లుక్ రిలీజయింది. ఏస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.  దానికి తోడు ఫుల్ ఆఫ్ ఇంటెన్సిటీ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ ఫస్ట్ లుక్, మెగా ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

వి.వి.వినాయక్, సాయి ధరం తేజ్ కాంబినేషన్ అనగానే ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. V.V. వినాయక్ అల్ట్రా మాస్ టేకింగ్, సాయి ధరం తేజ్ అప్పియరెన్స్ డెఫ్ఫీనేట్ బ్లాక్ బస్టర్ కాంబో అని ఫిక్సాయి పోయారు ఫ్యాన్స్.

 

సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ చేశాడు. C. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా C.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.