సాహోరే బాహుబలి సాంగ్ రిలీజ్

Wednesday,May 17,2017 - 07:42 by Z_CLU

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ రిలీజైన రోజు నుండి సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఓ వైపు భారీ కలెక్షన్స్, మరో వైపు ఇంటర్నేషనల్ మీడియా ప్రశంసలు… వీటి మధ్య బాహుబలి ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ లాంటి అప్ డేట్ అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.

రేపు సాయంత్రం 5 గంటలకు బాహుబలి 2 లోని సూపర్ హిట్ సాంగ్  ‘ సాహోరే బాహుబలి’ సాంగ్ రిలీజ్ చేస్తుంది సినిమా యూనిట్. ఆల్ రెడీ ఈ మ్యాగ్నం ఓపస్ క్రియేట్ చేసిన మ్యాజిక్ నుండి ఇంకా బయటపడనే లేదు అప్పుడే  ఈ సినిమాలోని వీడియో సాంగ్ తో థ్రిల్ చేయనుంది బాహుబలి 2.