Mega Remake లోకి మణిశర్మ వారసుడు?

Tuesday,September 15,2020 - 12:33 by Z_CLU

Chiranjeevi-Manisharma కాంబోలో అదిరిపోయే హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ ‘Acharya’ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేయబోయే Vedalam Remake కి Manisharma వారసుడు Sagar Mahathi ని తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతుంది.

‘Chalo’, ‘Bheeshma’ సినిమాలకు తనదైన సంగీతం అందించి రెండు సూపర్ హిట్ ఆల్బమ్స్ డెలివరీ చేశాడు సాగర్ మహతి. ఇప్పుడు Mega project అందుకోవడానికి అవే కారణమని తెలుస్తుంది. ఇప్పటికే మెహర్ తో చిరు చేయబోయే ఈ ప్రాజెక్ట్ ను Chiranjeevi, Pawan ఇద్దరూ కన్ఫర్మ్ చేసారు. మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావడమే ఆలస్యం.

ఎనౌన్స్ మెంట్ తో పాటే సంగీత దర్శకుడిగా సాగర్ మహతి ని ప్రకటించే అవకాశం ఉంది.