ఆర్ఎక్స్ 100 మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్

Monday,July 16,2018 - 11:02 by Z_CLU

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది ఆర్ఎక్స్-100 సినిమా. కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలైన 4 రోజులకే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ ఏకంగా 5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్
నైజాం – రూ. 2.42 కోట్లు
సీడెడ్ – రూ. 0.59 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.61 కోట్లు
గుంటూరు – రూ. 0.36 కోట్లు
ఈస్ట్ – రూ. 0.42 కోట్లు
వెస్ట్ – రూ. 0.32 కోట్లు
కృష్ణా – రూ. 0.35 కోట్లు
నెల్లూరు – రూ. 0.12 కోట్లు

ఫస్ట్ వీకెండ్ షేర్ – రూ. 5.19 కోట్లు