రెండు రోజులు.. రెండు భారీ టీజర్లు

Saturday,October 10,2020 - 04:22 by Z_CLU

ఈ నెల ఎండింగ్ లో రెండు భారీ సినిమాల టీజర్లు విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి RRR Teaser కాగా మరొకటి Prabhas Radheshyam Teaser. ఈ నెల 22న Komaram Bheem జయంతిని పురస్కరించుకొని ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి NTR టీజర్ రిలీజ్ కానుంది. ఆ మరుసటి రోజే Prabhas పుట్టినరోజు సందర్భంగా ‘Radheshyam’టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అంటే రెండు రోజుల ఈ రెండు భారీ సినిమాల టీజర్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేయబోతున్నాయన్నమాట. ఇప్పటికే RRR టీజర్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇక Radheshyam Update రావాల్సి ఉంది. ఈ అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మరి ఈ టీజర్లు సినిమాలపై ఎలాంటి అంచనాలు నెలకొల్పుతాయో చూడాలి.