రాహుల్ రవీంద్రన్ హౌరాబ్రిడ్జి టీజర్

Thursday,October 12,2017 - 07:02 by Z_CLU

రాహుల్ రవీంద్రన్ ‘హౌరాబ్రిడ్జి’ టీజర్ రిలీజయింది. రొమాంటిక్ ఇమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఒకే మెటీరియల్ తో తయారయ్యే గోడ మనుషుల్ని విడదీస్తుంది, బ్రిడ్జి మనుషుల్ని కలుపుతుంది అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫెరెంట్ బజ్ క్రియేట్ చేస్తుంది.

రెవన్ యాదు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.