రాక్ స్టార్ DSP లైవ్ షో

Friday,March 17,2017 - 12:04 by Z_CLU

రాక్ స్టార్ DSP మరో మ్యాజికల్ టూర్ కి రెడీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ సక్సెస్ ఫుల్ గా USA టూర్ కంప్లీట్ చేసుకున్న దేవి శ్రీ ప్రసాద్ యునైటెడ్ స్టేట్స్ ని కంప్లీట్ మ్యాజిక్ లో ముంచెత్తేశాడు.  ఇప్పుడు అదే తరహా మ్యూజికల్ టూర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు DSP.

కంప్లీట్ డీటేల్స్ అయితే  ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మే – జూన్ మంత్స్ లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో లైవ్ మ్యూజిక్ షోస్ ని ప్లాన్ చేస్తుంది DSP టీమ్. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ని బిల్డ్ చేసుకున్న DSP లైవ్ మ్యూజిక్ షోస్ అంటే ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్ లోను హై ఎండ్ డిమాండ్ ఉంది. అలాంటిది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ అనగానే DSP ఫ్యాన్స్ లో అప్పుడే రాకింగ్ వైబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి.