నెట్ లో లోగో

Tuesday,October 04,2016 - 09:00 by Z_CLU

శంకర్ దర్శకత్వం లో హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కుతున్న రోబో లీకయింది అనగానే రోబో ఫ్యాన్సే కాదు ఏకంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఉలిక్కిపడింది. ఇంతకీ రోబో నిజంగానే లీకయిందా అంటే లీకయింది కానీ అందరు అనుకున్నట్టు సినిమా కాదు జస్ట్ లోగో. ఇపుడు రోబో సినిమా లోగో అటు సోషల్ నెట్ వర్క్ లో, ఇటు న్యూస్ చానల్స్ లోనూ హాట్ హాట్ గా మారిన న్యూస్ ఐటం. మీరూ వేసుకోండి ఓ లుక్కు, దేనికి లేటు.