

Monday,December 06,2021 - 01:52 by Z_CLU
‘Republic’ is not a movie, it’s a movement; Audience make it a blockbuster on ZEE5. Movie clocks 12 crore viewing minutes in record short time.
నవంబర్ 26న ‘జీ 5’ ఓటీటీ వేదికలో ‘రిపబ్లిక్’ సినిమా విడుదలైంది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేసిన ‘జీ 5’ బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. మన దేశంలో తొలిసారి డైరెక్టర్ కామెంటరీతో విడుదలైన సినిమా కూడా ఇదే. ‘జీ 5’లో విడుదలైన ఏడు రోజుల్లో సినిమాను 12 కోట్ల నిమిషాల పాటు వీక్షకులు చూశారు. ఇదొక రికార్డు. సాయి తేజ్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అయ్యింది. సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కూడా ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది.
Monday,June 20,2022 12:18 by Z_CLU
Tuesday,March 29,2022 01:01 by Z_CLU
Sunday,March 27,2022 12:02 by Z_CLU
Thursday,January 27,2022 07:47 by Z_CLU