ఫస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పిన RC11 టీమ్

Monday,April 24,2017 - 05:06 by Z_CLU

ఫస్ట్ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పింది రామ్ చరణ్, సుక్కు సినిమా యూనిట్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా జరిగిన ఈ రెగ్యులర్ షూటింగ్ లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించింది సినిమా యూనిట్.

ఫస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే చాలాసేపు అక్కడి ఫ్యాన్స్ తో టైం స్పెండ్ చేసిన రామ్ చరణ్, షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశామని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం పర్టికులర్ లొకేషన్స్ ని చూజ్ చేసుకున్న సుకుమార్ నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేస్తాడో చూడాలి.