రవితేజ సరసన కేథరిన్ ?

Saturday,March 17,2018 - 03:50 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాతో పాటు శ్రీను వైట్ల తో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లేటెస్ట్ గా సంతోష్ శ్రీనివాస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట మాస్ మహారాజ్. ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరీన్ ను ఫైనల్ చేసినట్టు  టాక్.

‘నేలటికెట్’ సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి, ఆ వెంటనే శ్రీనువైట్ల డైరక్షన్ లో అమర్-అక్బర్-ఆంటోనీ సినిమాను స్టార్ట్ చేస్తాడు మాస్ రాజా. ఈ సినిమా తర్వాతే సంతోష్ శ్రీనివాస్ తో మూవీ ఉండొచ్చని సమాచారం.