కొడుకుని రంగం లోకి దించుతున్న రవితేజ

Wednesday,September 06,2017 - 11:48 by Z_CLU

రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి గెటప్ లో నటించడం ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తే, ఈ సినిమాలో రవితేజ కుమారుడు మహాధన్ కూడా నటిస్తున్నాడన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాలో మహాధన్ ఎటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనేది ఎగ్జాక్ట్ గా రివీల్ చేయకపోయినా, డెఫ్ఫినేట్ గా రవితేజ చైల్డ్ హుడ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సీక్వెన్సెస్ లో ఉండవచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్టర్. దిల్ రాజు ప్రొడ్యూసర్. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో టాకీపార్ట్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. సాయి కార్తీక్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.