ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

Sunday,January 19,2020 - 11:54 by Z_CLU

డిస్కోరాజా సినిమా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందంటున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన నభా నటేష్ తో కలిసి జీ సినిమాలు కు ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు రవితేజ. మూవీ హైలెట్స్ తో పాటు తన సెంటిమెంట్స్ ను షేర్ చేసుకున్నాడు.