

Monday,December 06,2021 - 02:47 by Z_CLU
Ravi Teja’s Ramarao On Duty Releasing On March 25, 2022
రామారావు ఆన్ డ్యూటీ చిత్రయూనిట్ నేడు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25, 2022న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలకానుంది. మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు.
దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా… సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ జోరు పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
నటీనటులు : రవితేజ, దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు
సాంకేతిక బృందం
కథ, కథనం, మాటలు, దర్వకత్వం : శరత్ మాండవ
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్
సంగీతం : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ
ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్
ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్
పీఆర్వో : వంశీ-శేఖర్
Wednesday,March 29,2023 05:09 by Z_CLU
Tuesday,March 28,2023 04:49 by Z_CLU
Saturday,March 25,2023 06:34 by Z_CLU
Thursday,January 26,2023 06:18 by Z_CLU