రాశీ ఖన్నా… ఈ పేరు చెబితే మనసులో ఊహలు గుసగుసలాడుతాయి. 5 అడుగుల 6 అంగులాల ఈ ముద్దుగుమ్మను చూస్తే గుండె జిల్ అంటుంది. కుర్రాళ్ల హృదయాల్లో హైపర్ చిచ్చురేపిన రాశిఖన్నా.. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ బర్త్ డే సందర్భంగా జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్…