రారండోయ్ ఆడియో గ్రాండ్ రిలీజ్

Monday,May 22,2017 - 11:05 by Z_CLU

టాలీవుడ్ లో ‘రారండోయ్’ మానియా పీక్ స్టేజ్ లో ఉంది. ఇంకో 4 రోజుల్లో రిలీజ్ కానున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఆడియో నిన్న గ్రాండ్ గా రిలీజయింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోన్ ని ఆక్యుపై చేసేశాయి.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై బిగినింగ్ నుండే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఆడియో రిలీజ్ కి ముందే నుండే ఒక్కో సింగిల్ ని రిలీజ్ చేస్తూ, ఫ్యాన్స్ లో ‘రారండోయ్’ ఫీవర్ ని రేజ్ చేసిన సినిమా యూనిట్, ఈ ఆడియో ఈవెంట్ తో కంప్లీట్ కాన్సంట్రేషన్ ని తనవైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది.

కలర్ ఫుల్ లొకేషన్స్ లలో అటు ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్… ఏదీ తగ్గకుండా పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ‘రారండోయ్’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని జస్ట్ సినిమా యూనిటే కాదు ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బయు కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.

Audio Launch Stills