రారండోయ్ వేడుక చూద్దాం సెన్సార్ క్లియరెన్స్

Tuesday,May 23,2017 - 03:50 by Z_CLU

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సెన్సార్ క్లియర్ అయింది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా మే 26 గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కింది.

ఇప్పటికే సూపర్ హిట్ ట్యాగ్ ని బ్యాగ్ లో వేసుకున్న RRVC ఆడియో, సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.