రారండోయ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Monday,May 29,2017 - 06:30 by Z_CLU

రిలీజ్ కి ముందే కలర్ ఫుల్ ట్రేలర్స్ తో బ్లాక్ బస్టర్ ఆడియోతో ఎట్రాక్ట్ చేసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ గ్రాండ్ ఓపెనింగ్స్ తో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే తెలుగు రాష్ట్రాల్లో 8.56 కోట్లు కలెక్ట్ చేసిన ‘రారండోయ్’ పాజిటివ్ మౌత్ టాక్ తో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకుంటుంది.

తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ వీకెండ్ రారండోయ్ కలెక్షన్స్ :

నైజామ్ : 2.90 కోట్లు

సీడెడ్ : 1.28 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.26 కోట్లు

నెల్లూరు : 0.26 కోట్లు

గుంటూరు : 0.80 కోట్లు

కృష్ణ : 0. 74 కోట్లు

వెస్ట్ గోదావరి : 0. 57 కోట్లు

ఈస్ట్ గోదావరి : 0. 75 కోట్లు

 

రారండోయ్ వేడుక చూద్దాం మూవీ స్టిల్స్