రారండోయ్ 4 డేస్ కలెక్షన్స్

Tuesday,May 30,2017 - 04:36 by Z_CLU

మే 26 న గ్రాండ్ గా రిలీజైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సమ్మర్ ట్రీట్ గా రిలీజైన ఈ సినిమా, అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేయడంలో సక్సీడ్ అయింది.  ఆదివారం నాటికి ఓవర్ సీస్ లో $370,566 కలెక్ట్ చేసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈ నాలుగు రోజుల్లో తెలుగు స్టేట్స్ లో రికార్డ్ చేసుకున్న కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్ : 3.70

సీడెడ్ : 1.45

నెల్లూరు : 0.30

గుంటూరు : 0.94

కృష్ణ : 0.88

వెస్ట్ : 0.67

 ఈస్ట్ : 0. 89

ఉత్తరాంధ్ర : 1.56

తెలుగు స్టేట్స్ లో ఈ నాలుగు రోజుల్లో ‘రారండోయ్’ కలెక్ట్ చేసిన మొత్తం షేర్ : 10.39 కోట్లు