RangDe - దుబాయ్ లో హీరోహీరోయిన్లు

Thursday,November 26,2020 - 01:09 by Z_CLU

RangDe షూటింగ్ క్లయిమాక్స్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ దుబాయ్ లో జరుగుతోంది. హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలతో పాటు ఓ డ్యూయట్ తీస్తున్నారు.

NithinKeerthySuresh హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

rang de nithin keerthy suresh

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ సింగిల్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే మిగతా సింగిల్స్ రిలీజ్ అవుతాయి.

Also Check – రంగ్ దే స్టిల్స్