రంగస్థలం ఫస్ట్ డే కలెక్షన్లు

Saturday,March 31,2018 - 11:50 by Z_CLU

మెగా స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. కలెక్షన్లలో రంగస్థలం దుమ్ముదులిపింది. రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ డైరక్టర్. విడుదలైన మొదటి రోజే ప్రీమియర్స్ రూపంలో ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది రంగస్థలం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ వసూళ్లు వచ్చాయి.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్

నైజాం – రూ. 4.43 కోట్లు
సీడెడ్ – రూ. 3.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.43 కోట్లు
ఈస్ట్ – రూ. 2.05 కోట్లు
వెస్ట్ – రూ. 1.60 కోట్లు
గుంటూరు – రూ. 3.15 కోట్లు
కృష్ణా – రూ. 1.55 కోట్లు
నెల్లూరు – రూ. 0.75 కోట్లు

మొదటి రోజు మొత్తం షేర్  – రూ. 19.66 కోట్లు