'రంగస్థలం' 50 రోజుల వసూళ్ళు

Tuesday,May 22,2018 - 03:45 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేసిన చిత్రం. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రూ. 125.99 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది.

 

 

నైజాం

ప్రీ -రిలీజ్ బిజినెస్ : రూ. 18 కోట్లు.
షేర్ : రూ.28.50 కోట్లు

 

సీడెడ్

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 12 కోట్లు
షేర్ : రూ. 18.20 కోట్లు

 

ఉత్తరాంధ్ర

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 8 కోట్లు
షేర్ : రూ. 13. 42 కోట్లు

 

వెస్ట్ గోదావరి

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 4.2 కోట్లు
షేర్ : రూ. 6.40 కోట్లు

 

తూర్పు గోదావరి

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 5.4 కోట్లు
షేర్ : రూ. 8.00 కోట్లు

 

గుంటూరు

ప్రీ రిలీజ్బిజినెస్: రూ. 6.6 కోట్లు
షేర్ : రూ. 8.60 కోట్లు

 

కృష్ణ

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 4.8 కోట్లు
షేర్  :రూ. 7 కోట్లు

 

నెల్లూరు

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 3 కోట్లు
షేర్ : రూ. 3.49 కోట్లు

 

ఏపీ, తెలంగాణ

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 62 కోట్లు
షేర్ : రూ. 93.37 కోట్లు

 

కర్నాటక

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 7.6 కోట్లు
షేర్ :రూ. 9.40 కోట్లు

 

రెస్టాప్ ఇండియా

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 1.4 కోట్లు
షేర్ : రూ. 2.70 కోట్లు

ఓవర్సీస్

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 9 కోట్లు
షేర్:రూ. 18 కోట్లు

 

వరల్డ్ వైడ్

ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ. 80 కోట్లు
షేర్ : రూ. 125.99 కోట్లు