రెడ్ ఫస్ట్ డే కలెక్షన్

Friday,January 15,2021 - 04:09 by Z_CLU

రామ్ డ్యూయల్ రోల్ చేసిన రెడ్ మూవీ మొదటి రోజు మెరిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 6 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సంక్రాంతి బరిలో మరో 3 సినిమాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఎనర్జిటిక్ స్టార్ తన సత్తా చాటాడు. మరీ ముఖ్యంగా 50శాతం ఆక్యుపెన్సీతో ఈ వసూళ్లు అంటే చాలా పెద్ద విషయం.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – 2.19 కోట్లు
సీడెడ్ – 1.17 కోట్లు
నెల్లూరు – 36 లక్షలు
గుంటూరు – 46.5 లక్షలు
కృష్ణా – 35.3 లక్షలు
వెస్ట్ – 95.7 లక్షలు
ఈస్ట్ – 63.85 లక్షలు
ఉత్తరాంధ్ర – 53 లక్షలు