60 కోట్ల క్లబ్ లో చేరిన రంగస్థలం

Saturday,April 07,2018 - 02:52 by Z_CLU

తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం మరో రికార్డు సృష్టించింది. ఏకంగా 60 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇప్పటికే ఈ క్లబ్ లో ఉన్న బాహుబలి-2, బాహుబలి-1, ఖైదీ నంబర్ 150, శ్రీమంతుడు లాంటి సినిమాల సరసన రంగస్థలం కూడా చేరింది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ వీకెండ్ నాటికి 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది రంగస్థలం

ఏపీ, నైజాం 8 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 17.73 కోట్లు
సీడెడ్ – రూ. 11.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.45 కోట్లు
ఈస్ట్ – రూ. 5.41 కోట్లు
వెస్ట్ – రూ. 4.17 కోట్లు
గుంటూరు – రూ. 6.24 కోట్లు
కృష్ణా – రూ. 4.87 కోట్లు
నెల్లూరు – రూ. 2.18 కోట్లు