180 కోట్ల క్లబ్ లో చేరిన రంగస్థలం

Thursday,April 19,2018 - 01:54 by Z_CLU

ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించి, బాహుబలి-2, బాహుబలి-1 చిత్రాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది రంగస్థలం. వరల్డ్ వైడ్ కలెక్షన్లలో ఇప్పటికే 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా, తాజాగా 20 రోజుల రన్ లో 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

ఏపీ, నైజాం 20 రోజుల షేర్

నైజాం – రూ. 24.29 కోట్లు
సీడెడ్ – రూ. 15.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 11.53 కోట్లు
ఈస్ట్ – రూ. 6.89 కోట్లు
వెస్ట్ – రూ. 5.45 కోట్లు
గుంటూరు – రూ. 7.68 కోట్లు
కృష్ణా – రూ. 6.35 కోట్లు
నెల్లూరు – రూ. 3 కోట్లు