Game Changer - గేమ్ ఛేంజర్ మూవీ అప్ డేట్స్

Thursday,April 06,2023 - 02:25 by Z_CLU

Ramcharan’s Game Changer Movie Updates

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా. తన బ్యానర్ పై ప్రతిష్టాత్మక 50వ చిత్రంగా దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అప్ డేట్స్ చూద్దాం..

»గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 70 శాతం పూర్తయింది.

» సినిమాకు సంబంధించి సాంగ్స్ షూటింగ్, యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేశారు.

» ప్రతి పాటను డిఫరెంట్ గా పిక్చరైజ్ చేశారు.

» మిగిలిన 30శాతం టాకీ పార్ట్ మాత్రమే.

» 30శాతం టాకీని జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తారు.

» ఈ గ్యాప్ లో ఇండియన్-2 సినిమా పని పూర్తిచేస్తాడు శంకర్.

» టాకీ పార్ట్ పూర్తయిన తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

» గేమ్ ఛేంజర్ సినిమాతో 90ల నాటి శంకర్ ను చూస్తారు ఆడియన్స్.

» ఈ సినిమాలో గ్రాఫిక్స్ తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు వచ్చిన అపరిచితుడు, భారతీయుడు టైపులో సోషల్ మెసేజ్ ఉంటుంది.