రామ్ చరణ్ రేర్ ఫొటోస్

Wednesday,June 27,2018 - 01:45 by Z_CLU

చిన్నప్పుడు రామ్ చరణ్ ఎలా ఉండేవాడు. టీనేజ్ లో బన్నీ-చరణ్ ఎంత క్లోజ్ గా ఉండేవారు. బాబాయ్ పవన్ తో మెగాపవర్ స్టార్ అనుబంధం ఎంత? మెగాస్టార్ సెట్స్ లో చిన్నారి చెర్రీ ఏం చేసేవాడు.

ఇలాంటివి కొన్ని మాటల్లో చెప్పవేం. అప్పటి జ్ఞాపకాల్ని ఫొటోల్లో చూస్తేనే అందం. రామ్ చరణ్ కెరీర్, లైఫ్ కు సంబంధించి అలాంటి కొన్ని పాత జ్ఞాపకాల్ని మీముందుంచే ప్రయత్నం చేస్తోంది జీ సినిమాలు.