రామ్ ప్లానింగ్ అదే...

Sunday,February 12,2017 - 11:12 by Z_CLU

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రెజెంట్ నెక్స్ట్ సినిమా కోసం భారీ వర్కౌట్స్ చేస్తూ డిఫరెంట్ లుక్ తో ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నాడు. ‘హైపర్’ రిలీజ్ అయి దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంకా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్న రామ్ ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది…

మొన్నటి వరకూ రామ్ లిస్ట్ లో దర్శుకుడు కరుణ కరణ్, కిషోర్ తిరుమల పేర్లు వినిపించినప్పటికీ రామ్ మాత్రం మరో స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యాడని ఆ సినిమా కోసమే వర్కౌట్స్ చేస్తూ సిక్స్ పాక్ బాడీ తో మెస్మరైజ్ చేయాలనీ చూస్తున్నాడట.

ram-fitness
లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా వర్కవుట్స్ ఫోటోలను పోస్ట్ చేస్తూ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు చెప్పకనే చెప్తున్న ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…