Trivikram-Ram ఇంట్రెస్టింగ్ కాంబో
Tuesday,November 03,2020 - 01:07 by Z_CLU
NTR తో సినిమా కంటే ముందు హీరో రామ్ తో Trivikram సినిమా చేయబోతున్నడనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఆ తర్వాత ఈ కాంబోలో సినిమా జస్ట్ రూమర్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవును ఇప్పటికే Ram Pothineni కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసాడని వచ్చే నెల నుండి షూటింగ్ మొదలు పెడతారని అంటున్నారు.
తాజాగా Anupama Parameswaran ను హీరోయిన్ గా తీసుకున్నారనే టాక్ కూడా వినబడుతుంది. సో ఈ కాంబో సినిమా గురించి ఏ క్షణమైనా అప్డేట్ తో ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను Sravanthi Movies సంస్థలో స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తాడని సమాచారం. మరి ఎనర్జిటిక్ స్టార్ ను మాటల మాంత్రికుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.